My "Economics"

Sunday 7 December 2008

ఇది నా మొదటి ప్రయత్నం ఇన్ తెలుగు

హాయ్ , నేను తెలుగు లో టైపు నేర్చు కొన్నాను. ఏక మీదట మీకు తెలుగు లో కూడా మధురం స్మృతులు వ్రాస్తాను.
ఈరోజు నేను న కుమారునికి పేరు పెట్టడం కోసం వెబ్సైటు వెదికి కొన్ని మంచి Websits తెలుసు కొన్నాను. ఆ Links:
http://www.indianhindunames.com/
ఇంక నా కుమారిని కోసం పేరు వెదుకుతూ మీ
-హరీష్

No comments: